అడుగడుగున మద గమనం మనుగడ లేని వనితా లోకం
చీకట్ల ముసుగులో ' చితి ' కి పోతున్న బ్రతుకులు
" అభయా " లెన్నున్నా ఆరని మంటలు
పగలనక రేయనక బ్రతుకు తెరువుకై అతివల అనితర పోరాటం
నడి సంద్రం లో పడవ ప్రయాణం
కామాంధుల చెర లో కలలు కల్లలై ,
నిరాశ్రయాశ్రు తర్పణం
ముసురు కున్న చీకట్లలో
ముగిసిపోతున్న జీవితాలు
రక్తాశృవులతొ పుడమి తల్లి నిర్వేదం
పుడమి తల్లి నిర్వేదం.......
Nice
ReplyDelete